Search This Blog

మహిమ ప్రభావములు ధరియించిన నా యేసయ్యా Song Lyrics | Mahima Prabhavamulu Darichina naa Yessaya Song lyrics |

 మహిమ ప్రభావములు 

  పల్లవి: మహిమ ప్రభావములు ధరియించిన నా యేసయ్యా  వేవేల దూతలతో దిగిరానైయున్న దివ్యతేజుడా 

నీవే లోకానికి వెలుగు 

నీ నామమే బలమైన దుర్గము.        ||2||  

 

1 ఉదయించావు నాలో నీవు    

మండించావు నా హృదిని   

 తేజరిల్లెదా నీకృపలో   

మహిమ పరతును నీ నామమును.    ||2||  ||మహిమ||

 

 2 స్థాపించావు సంఘమును నీవు   

  స్థిరపరచావు నీ కృపలో     

మరణమైనను లాభమే    

 బ్రతికి ఉన్నచో నీ కొరకే                ||2||.  ||మహిమ||

 

3 నీతిగల నీ జనముల కొరకై  

 అరుదెంచనున్నావు అతి త్వరలో    

మరణములేని నగరములో    

మహిమ పరతును నీ నామమును.     ||2||        ||మహిమ||

 

Source : From KRUPA ANNADA KEETHANALU Book 📚

 

Thanks for Visiting This Blogger

Hope you got Song lyrics

 

Please Do follow for more 

 

Tags : Telugu Christian Songs lyrics,

Song Lyrics, Krupa Minstries Song Lyrics , Christian Songs With Lyrics, New Christian Lyrics , Telugu Christian Song Lyrics download,

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram