Search This Blog

ప్రియుడా నిన్నే చేరాలని Song Lyrics | Adam Benny Songs lyrics |

 ప్రియుడా నిన్నే చేరాలని Song Lyrics 


Telugu Christian All In One App Download Now


ప|| ప్రియుడా నిన్నే చేరాలని (యేసు నిన్నే చేరాలని)
ప్రియమార నాతో ఉండాలని ||2|| 
నా మదిలో ఎనలేని ఆశ కలుగుచున్నది|2|
1. లోకము విడచి ఆశలు మరచి నిన్నే చేరే వేళ ||2|| మదిలో నూతన గానం మ్రోగే ఆ వేళ ||2||
ఎపుడోయని వేచియున్నానయ్యా నా ప్రాణం నీకోసం ఆశతో చూస్తున్నది ||2|| ||ప్రియుడా|
2.ఉప్పొంగుచున్న హృదయార్పనతో నీ పాదాలే చేరే వేళ ॥2
పభువా నిన్ను చూసి మనసారా నిన్ను తలచి ॥2॥
పాడాలని స్తుతి చేయాలని ||2||
నా హృదయం నీ కోసం వేచి చూస్తున్నది. ||2|| ||ప్రియుడా|| 
3.ధగధగ మెరిసే పరలోకములో నిన్ను నేను కలిసేవేళ ||2|
వరుడా నిన్ను చేరి ప్రియమారా కొనియాడి ||2||
 వేదాలని పాడుకోవాలని ||2||
నా మనస్సు నీ కోసం ఎదురుచూస్తున్నది. ||2|| "ప్రియుడా||




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram