ివి నుండి భువికి రారాజుగా బెత్లహేము పురముకు ఏతెంచెను song lyrics telugu christain christmas song lyrics

Search This Blog

ివి నుండి భువికి రారాజుగా బెత్లహేము పురముకు ఏతెంచెను song lyrics telugu christain christmas song lyrics

 ివి నుండి భువికి రారాజుగా  బెత్లహేము పురముకు ఏతెంచెను  song lyrics 


పల్లవి:-
దివి నుండి భువికి రారాజుగా
బెత్లహేము పురముకు 
ఏతెంచెను (2)
గ్రామమంతా చిరునవ్వు లొలికే
పట్టణమంతా పండుగ చేసి (2)
సర్వలోకము సంబరమాయే

ఆశ్చర్యకరుడు హల్లెలుయా
ఆలోచనకర్త హల్లెలూయ
బలమైన దేవుడు హల్లెలూయ
నిత్యుడగు తండ్రి హల్లెలూయ
సమాధానకర్త హల్లెలూయ

చరణం:-+01
గొల్లలు జ్ఞానులు పరవశులై
బంగారం సాంబ్రాణి 
బోళమును (2)
సాష్టాంగపడి తమ హృదయములన్
ప్రభువుకు కానుకలర్పించిరి (2)
మనము కూడా అర్పించెదమ్
ప్రభువు నామము ఘనపరిచెదం
మనము కూడా సాష్టాంగపడుచు
పరవశించుచు  పాడెదము 
(ఆశ్చర్యకరుడు)

చరణం:-+02
పాపము శాపము బాపగను
వేదన శోధన తీర్చగను (2)
పరిశుద్ధుడు జన్మించెనని
ఇహమున పరమున కొనియాడెదన్
మనము కూడా కొనియాడెదం
ప్రభువు నామము ఘనపరిచెదం
మనము కూడా హాసన్నయనుచు
కరములెత్తి పాడుదము 
(ఆశ్చర్యకరుడు)


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram