Search This Blog

గతకాలమంత నీ నీడలోన -దాచావు దేవా వందనం కృప చూపినావు SONG LYRICS










 పల్లవి :-
గతకాలమంత నీ నీడలోన -దాచావు దేవా వందనం కృప చూపినావు -కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన (2)
వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||
చరణం :-1
ఎన్నెనో అవమానాలెదురైనను
నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నను తాకి లేపెనయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చుహస్తము నిండు ధైర్యము (2)
వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||
చరణం :-2
మాటలే ముల్లుగా మారిన వేళ
నీ మాట నన్ను పలకరించేనాయ నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకేనాయ నీ మాట చక్కటి జీవపు ఊట మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2)
వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||
వందనం యేసయ్య-విభుడవు నీవయ్యా (2)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram