Search This Blog

ఒంటరీగానేనున్న ఎవరులేకపోయినా ఆశలన్నీ కోల్పోయిన అనాధగానే మిగిలిన SONG LYRICS 🎵


 పల్లవి:👨‍🎤👩‍🎤

{ఒంటరీగానేనున్న

ఎవరులేకపోయినా

ఆశలన్నీ కోల్పోయిన

అనాధగానే మిగిలిన } [2]

{నీవే నా సర్వం నీవే నా ఆధారం } [2]

                             |ఒంటరీగా|

    

చరణం:1️⃣

{ఎవరులేని జీవితంలో

నా తోడుగా ఉన్నావు 

ఎవరు రాని ఈ పయణంలో 

నా తోడుగా నడిచావు } [2] 

{నీవే నా జీవం నీవే నా గమ్యం } [2]

                          |ఒంటరీగా|


చరణం:2️⃣

{శ్రమలేన్నో తరుముచున్నాను

నా సహాయమైనవు 

రోగము నను వేదించినను

నాకు స్వస్థతనిచ్చావు} [2]

{నీవే నా ధైర్యం నీవే నా ప్రాణం} [2]

                           |ఒంటరీగా|


చరణం:3️⃣

{స్నేహితులే అవమానించిన 

నీ ప్రేమను చూపావు 

బంధువులే ద్రోహం చేసిన నీ

 దివేనాలిచ్చావు } [2]

{నీవే నా స్నేహం నీవే

 నా సైన్యం } [2]

                       |ఒంటరిగానే|

{యేసే నా సర్వం

యేసే నా ఆధారం } [2]


🎤

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram