Search This Blog

ఆత్మీయ గానాలతో || Athmiya gaanalatho || Telugu Christian worship song | adam benny song lyrics in telugu

 




ఆత్మీయ గానాలతో

నిన్నే ఆరాధన చేయనా స్తుతి స్తోత్ర గీతాలతో నీ నామము పూజించనా (2) మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుచున్నానయ్యా (2) ఆరాధించనా నీ పాద సన్నిధి (2) స్తుతి పాత్రుడా – స్తోత్రార్హుడా ఆరాధనా నీకే ఆరాధనా (2) ||ఆత్మీయ|| సమీపించరాని తేజస్సులో వసియించుచున్న పరిశుద్ధుడా (2) కెరూబులు సెరాపులు (2) దీవా రాత్రులు నీ సన్నిధిలో (2) స్తోత్రం చేసెనా నా ప్రాణ నాథుడా (2) ||స్తుతి పాత్రుడా|| అందరిలోను అతి శ్రేష్టుడా వేల్పులలోన మహనీయుడా (2) పూజార్హుడా స్తోత్రార్హుడా (2) అతి సుందరుడా మనోహరుడా (2) చేతులెత్తనా నీ సన్నిధి కాంతిలో (2) ||స్తుతి పాత్రుడా|| అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవాడా అపరంజిని పోలిన పాదాలు గలవాడా (2) (దేవా) విస్తార జల నదుల శబ్దము పోలిన (2) స్వరమును కలిగిన ఘననీయుడా (2) శిరము వంచనా సర్వోన్నతుడా (2) ||స్తుతి పాత్రుడా||

Adam Benny Songs List ( All Songs )


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram