Search This Blog

నను విడువక యెడబాయక దాచితివా నీ చేతి నీడలో  SONG LYRICS

 పల్లవి:-

{నను విడువక యెడబాయక

దాచితివా నీ చేతి నీడలో 

యేసయ్యా నీ చేతి నీడలో} [2]


చరణం: 1

{సిలువలో చాపిన

 రెక్కల నీడలో} [2] 

{సురక్షితముగా నన్ను 

దాచితివా} [2]

{కన్నీటి బ్రతుకును 

నాట్యముగా మార్చి

ఆదరించిన యేసయ్యా} [2]

                            ||నను విడువక||


చరణం: 2

{ఉన్నత పిలుపుతో

నన్ను పిలిచి} [2] 

{నీవున్న చోటున 

నేనుండుటకై} [2]

{పిలుపుకు తగిన మార్గము

చూపి నను స్థిరపరచిన 

యేసయ్యా} [2] 

                    ||నను విడువక||



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram