కో:
{రక్తదారలే... కారుచున్న
యేసయ్యను... కన్నులార
చూడు ఆ త్యాగము... }
పల్లవి:👨🎤👩🎤
{రక్తధారాలే కారుచున్న యేసయ్యను
కన్నులార చూడు ఆ త్యాగము } [2]
{అది నీ కోసమే అది నా కోసమే
కలువరి పయనం } [2]
{కలువరి పయనం...}
{రక్తదారలే....}
చరణం:1️⃣
{నా మోహపు చూపులే
నా ప్రభువుకు శాపమై
మోమున ఉమ్మివేయబడినది
నా చేతి పాపమే నా తండ్రికి శోధనై
చేతిలో శిలలు దిగబడినవి } [2]
{అది ఎవరికోసమో తెలుసుకో
అది నీ కోసమే నా కోసమే
కలువరి పయనం } [1]
|రక్తధారలే|
చరణం:2️⃣
{కరుణామయుడు కనికరసంపన్నుని
కాళ్లలో శిలలు దిగబడినవి
నోటిమాటతో స్వస్థతనిచ్చె ప్రభువుకు
చేదు చీరకను అందించిరి } [2]
{ఇక ఎన్నిసార్లు చేయాలి
సిలువ త్యాగము
అది నీ కోసమే నా కోసమే
కలువరి పయనం } [1]
|రక్తధారలే|
🎤
0 కామెంట్‌లు