Search This Blog

రక్తం జయం యేసు రక్తం జయంసిలువలో కార్చిన రక్తం జజయం Song lyrics | Hossana Ministries New Year song lyrics

పల్లవి:👨‍🎤👩‍🎤
{రక్తం జయం యేసు రక్తం జయం
సిలువలో కార్చిన రక్తం జయం } [2]
{యేసు రక్తమే జయం జయం జయం 
యేసు రక్తమే జయం జయం జయం } [2]
{రక్తం జయం యేసు రక్తం జయం } [2]
                                 |రక్తం జయం|

చరణం:1️⃣
{పాపమును కడిగే రక్తం
మనసాక్షిని శుద్ధి చేసే రక్తం } [2]
{శిక్షను తప్పించే రక్తం } [2]
{అమూల్యమైన యేసు రక్తం } [1]
                                  |రక్తం జయం|

చరణం:2️⃣
{పరిశుద్ధునిగా చేసే రక్తం
తండ్రితో సంధి చేసే రక్తం } [2]
{పరిశుద్ధ స్థలములో చేర్చు రక్తం } [2]
{నిష్కలంకమైన యేసు రక్తం } [1]
                               |రక్తం జయం|

{యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము రక్తము రక్తము... } [1]

చరణం:3️⃣
{నీతిమంతునిగా చేసిన రక్తం
నిర్దోషునిగా మార్చిన రక్తం } [2]
{నిత్య నిబంధన చేసిన రక్తం } [2]
{నిత్యజీవమిచ్చు యేసు రక్తం } [1]
                              |రక్తం జయం|

చరణం:4️⃣
{క్రయధనమును చెల్లించిన రక్తం
బలులు అర్పణలు కోరని రక్తం } [2]
{నన్ను విమోచించిన రక్తం } [2]
{క్రొత్త నిబంధన యేసు రక్తం } [1]
                              |రక్తం జయం|

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram