Search This Blog

నీవు గాక నాకిలలో ఎవరు లేరయ్యా- జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెళుతున్న SONG LYRICS | Adam Benny Song Lyrics in Telugu

 Nakunna Aadharamu ( నాకున్న ఆధారము) | పాస్టర్ ఆడమ్ బెన్నీ




Adam Benny Songs List ( All Songs )

Lyrics :
పల్లవి :నీవు గాక నాకిలలో ఎవరు లేరయ్యా-
జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెళుతున్న (2)
నీవే ..... -
నాకున్న ఆధారము (2)
|| నీవు గాక నాకిలలో ||
1.అరణ్య యాత్రలో ఒంటరిగా వెళుతున్న
మార్గము తెలియక నీవైపే చూస్తున్న
మార్గము నీవే -వెలుగు నీవే (2)
నేనున్నానని అన్నావు- మార్గము నాకు చూపవు (2)
నీవే .........
వెలుగైనా నా మార్గము (2)
|| నీవు గాక నాకిలలో ||
2.నమ్మిన వారు నను విడచి వెళ్లారు -
నా అను వారు ఒకరైన లేరు (2)
స్నేహము నీవే బంధము నీవే (2)
నిత్యము నాతో ఉన్నావు -నను వీడని బంధము యేసయ్య
నీవే.....
నాకున్న అతిశయము (2)
|| నీవు గాక నాకిలలో ||
3.కన్నీళ్లే నాకు అన్నపానములాయె -
వేదనలే నాకు బంధుమిత్రులాయే (2)
ఆదరణ నీవై -ఓదార్పు నీవై (2)
నా యెదుటే నీవు నిలిచావు -న కన్నీలన్నీ తుడిచావు (2)
నీవే ....
నాకున్నా నీరీక్షణ (2)
|| నీవు గాక నాకిలలో ||


Adam Benny Songs List ( All Songs )




tags 
నీవు గాక నాకిలలో ఎవరు లేరయ్యా- జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెళుతున్న SONG LYRICS | Adam Benny Song Lyrics in Telugu Adam Benny Songs List ( All Songs )adam benny song lyrics 
adam benny songs 
adam benny song lyrics in telugu 
adam benny gari songs 
telugu christain songs 
new telugu christain songs 
adam benny songs with lyrics 
adam benny latest songs 
adam benny song book 
adam benny songs books 
new adam benny songs download 
song lyrics by pastor adam benny garu 
adam benny song lyrics 
adam benny songs 
adam benny song lyrics in telugu 
adam benny gari songs 
telugu christain songs 
new telugu christain songs 
adam benny songs with lyrics 
adam benny latest songs 
adam benny song book 
adam benny songs books 
new adam benny songs download 
song lyrics by pastor adam benny garu 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram