Search This Blog

దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని SONG LYRICS | Bro Suhaas Prince

దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని SONG LYRICS 

దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని

ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా
చికటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నను నడుపుమయా

దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని

1.నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్య
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్య
నా వంటరి పయనంలో నా జంటగా నిలిచాలే
నే నడిచే దారుల్లో నా తొడై ఉన్నావే (2)
ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాస వైనావే
శుద్ధతలో పరిశుధ్ధతలో నిను పోలి నన్నిల సాగమని

దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని

2.కొరతే లేవయ్యా నీ జాలి నాపై యేసయ్య
కొరతే లేదయ్య సమృధ్ధి జీవం నీవయ్మా
నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా
నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా (2)
ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే
పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే

దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram