Search This Blog

Ebenesarae | John Jebaraj | Tamil Christian song #johnjebaraj #tamilchristiansongs


 నేను నా ఇల్లు నా ఇంటి వారందరు

మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2) స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను|| 1.ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే (2) ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే|| 2.నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే (2) నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే||

TAMIL
నానుమ్ ఎన్ వీడౌమ్ ఎన్ వీట్టార్ అనైవారుమ్ ఊయమల్ నంద్రీ సోల్వోమ్ (2) ఓరు కరుపోలా కాతీరే నంద్రి ఎన్నై సిధైయామల్ సుమంధీరే నంద్రీ (2) ఎబినేసారే ఎబినేసారే ఇన్నాల్ వరై సుమాంధవరాయే ఎబినేసారే ఎబినేసారే ఎన్ నినైవాయ్ ఇరుప్పవారే నంద్రీ నంద్రీ నంద్రీ ఇధయతిల్ సుమంధీరే నంద్రీ నంద్రీ నంద్రీ నంద్రీ కారుపోల సుమంధీరే నంద్రీ 1. ఒండ్రుమే ఇల్లామల్ తువంగిన ఎన్ వాజ్వు నన్మైయాల్ నిరైంధుల్లాధే (2) ఓరు థీమైయుమ్ నినైక్కాద నల్లా ఓరు తగప్పన్ ఉమ్మాయి పోలా ఇల్లా (2) -ఎబినేసరే 2. ఆండ్రాండ్రైక్కాన ఎన్ థావైగల్ యావైయుమ్ ఉమ్ కరమ్ నల్గియాధే (2) నీర్ నడతిడుం విధంగలై సొల్ల (ఓరు) పూరణ వార్తయ్యా ఇల్లా (2) -ఎబినేసారే 3. న్యానిగల్ మతియిల్ పైథియమ్ ఎన్నైయుమ్ అజైతదు ఆశ్చర్యమే (2) నాన్ ఇధర్కాన పతిరన్ అల్లా ఇదు కిరుబయ్యాయే వేరోండ్రుమ్ ఇల్లా (2) -ఎబినేసరే




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram