"నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా నీ మాట సత్యముగలదయ్యా | ఏది మారిన నీ మాట మారదు Sis Jyothi Isaac KY Ratnam Latest Telugu Christian Song 2021 Top hit song" Song Info
నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
నీ మాట సత్యముగలదయ్యా
నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా
నీ మాట మరిచిపోనిదయ్యా{2⃣}
ఏది మారినా నీ మాట మారదయ్యా
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా{2⃣}
{నీ మాట}
1⃣నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట
బంధించబడిన వారిని విడిపించును నీ మాట{2⃣}
త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట
కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట{2⃣}
ఏది మారినా నీ మాట మారదయ్యా
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా{2⃣}
{నీ మాట}
2⃣సింహల బోనులో నుండి విడిపించును నీమాట
అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట{2⃣}
మారా బ్రతుకును కూడ మధురం చేయును నీ మాట
ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట{2⃣}
ఏది మారినా నీ మాట మారదయ్యా
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా{2⃣}
{నీ మాట}
0 కామెంట్‌లు