కరోనా భయంకరమైన పరిస్థితి నుండి విడుదల కొరకై ప్రభువుని ప్రార్థిస్తూ రాసిన నూతన గీతం...
తప్పక వీక్షించండి..
ఇది ఒక ప్రార్ధనగా అందరం కలిసి ప్రభువుని అడుగుదాం....
Jehovah Rapha... The Healer
In this time of Crisis.. We Totally Surrender Ourselves the Almighty God above...
Lets Please him to Save our Nations
Happy To Release a New Prayer Song " YEHOVA RAPHA " about these Pandemic situations...
"YEHOVA RAPHA .. Neeve Maa Dhikku || Telugu Christian Song 2020 || Jyothi raju |" Song Info
యేహోవా రాఫా స్వస్థపరచు దేవా మము కరుణించుమా (కరుణించుమా) స్వస్థపరచుమా (స్వస్థపరచుమా) దృష్టించుమయ్యా ఈ మృత్యుఘోషను క్షమియించుమయ్యా ఈ దేశ దోషముల్
నీవే మా దిక్కని ఎవరి వలన కాదని నీవైపే చూచుచున్నామయ్యా
1. భయముతో భీతిల్లిన జనము కన్నీటిపర్యంతమవుచుండగా భయపడకుమని మాట ఇచ్చినవాడా
2. జ్ఞానులు అధికారులు ధనవంతులు నిస్సహాయ స్థితిలో పడియుండగా ఏమి చేయుటకును మాకు తోచక
0 కామెంట్‌లు