Search This Blog

Nenu Kuda Vunnanayya Telugu Christian Song With Lyrics || Adam Benny || Jesus Videos Telugu

 https://gospelsongswithlyrics.blogspot.com/

Music & Lyrics Adam Benny

"Nenu Kuda Vunnanayya Telugu Christian Song With Lyrics || Adam Benny || Jesus Videos Telugu" Song Info

నేను కూడా ఉన్నానయ్యా -
నన్ను వాడుకో యేసయ్యా ॥2॥
పనికిరాని పాత్రనని -
నను పారవేయకు యేసయ్యా ॥2॥

1) జ్ఞానమేమి లేదుగాని -
నీ సేవ చేయ ఆశ ఉన్నది ॥2॥
నీవే నా జ్ఞానమని ॥2॥
నీ సేవ చేయ వచ్చినానయ్యా ॥2॥
॥నేను కూడా॥

2) ఘనతలొద్దు మెప్పులొద్దు -
ధనము నాకు వద్దే వద్దు ॥2॥
నీవే నాకు ఉంటే చాలు ॥2॥
నా బ్రతుకులోన ఎంతో మేలు ॥2॥
॥నేను కూడా॥

3) రాళ్లతో నన్ను కొట్టిన గానీ -
రక్తము కారిన మరువలేనయ్యా ॥2॥
ఊపిరి నాలో ఉన్నంత వరకు ॥2॥
నీ సేవలో నేను సాగిపోదునయా ॥2॥
॥నేను కూడా॥

4) మోషే యెహోషువాను పిలిచావు -
ఏలీయా ఎలీషాను నిలిపావు ॥2॥
పేతురు యోహాను యాకోబులను ॥2॥
అభిషేకించి వాడుకున్నావు ॥2॥
॥నేను కూడా॥

"Nenu Kuda Vunnanayya Telugu Christian Song With Lyrics || Adam Benny || Jesus Videos Telugu" Song Video



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram