Search This Blog

పైకి ఎగిరెదవు | Paiki Egiredhavu | The Promise 2024 | Telugu Christian Song | Jesus Calls





"పైకి ఎగిరెదవు | Paiki Egiredhavu | The Promise 2024 | Telugu Christian Song | Jesus Calls" Song Info


Promise and concept
Lyrics and Tune
Vocals
Dr. Paul Dhinakaran, Samuel Dhinakaran, Stella Ramola, Daniel Davidson, Sreshta karmoji
Music Produced and Arranged
Isaac D
Keyboards
Isaac D
Guitars and Bass
Keba Jeremiah
Mridangam and kanjira
Kiran
Flutes
Jotham
Veena
Shiva
Strings section
Balaji and Team
lyrics translation
Jonah Samuel
Mixed and Mastered
Rupendar Venkatesh
Vocal Processing
Godwin
Production Manager
Efi James Stephanas
Video Production
Christan Studios
Floor Manager
Anushya Jose Angeline
Edited
Jehu Christan
Colorist
Kowshik KS
Art
Premkumar Baskaran and Trio Eventz
Prompt
Sindhu
Voice Prompt
Ravali Janga
BTS
Daniel Karthik and Ajith
Production Asst.
Madhan Sam, Jesudas
Photography
Eben
Designs
Chandilyan Ezra
Motion Poster
Daniel Jabaraj
Special thanks
Jesus Calls Staff

Lyrics:
దేవుని ఆనందం నిను కమ్మును
ఉన్నతమైన స్థలములు నిను ఆహ్వానించున్- 2

పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను
ఆకాశపు వాకిళ్లు తెరుచును నీకు -2

నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు -2

1. బాధించు బంధకములు ఈ దినమే విప్పబడున్
నీ ముందు అడ్డుగా నిలిచే సంకెళ్లు తెగిపడున్ -2
నీకున్న దర్శనం నెరవేర త్వరపడున్
అనుకూల ద్వారములు నీ కొరకు తెరవబడున్ - 2

నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు -2

2. నీతి సూర్యుడు నీ పైన ఉదయించును
యేసుని రెక్కల క్రింద ఆరోగ్యమొందెదవు -2
నీ కాలి క్రింద దుష్టుడు ధూళిగా మారును నింగిలో మెరుపు వలె శత్రువు కూలును - 2

నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు -2
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬


 

సర్వశక్తిమంతుడైన దేవుడు డా. పాల్ దినకరన్‌గారికి ఇచ్చిన ఈ నూతన సంవత్సరము 2024 కొరకైన దేవుని వాగ్దానంగా యెషయా 58:14లో కనుగొనబడింది. "నీవు యెహోవా యందు ఆనందించెదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే.’’ పైన పేర్కొన్న వచనము 2024 నూతన సంవత్సరానికి వాగ్దాన పాటగా చక్కగా రూపొందించబడింది. ఈ సంవత్సరం మీరు ప్రభువులో ఘనత, భద్రత మరియు ఆనందాన్ని పొందుతారు. ఈ పాటను వినండి మరియు ప్రభువుపై మీ విశ్వాసం మరియు బలాన్ని పునరుద్ధరించుకోండి. మీ ప్రియులగు వారి ఆశీర్వాదము కొరకు ఈ పాటను షేర్ చేయండి. రాబోయే నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మును ఉన్నత శిఖరాలకు నెక్కించును గాక. మీకందరికి మా కుటుంబము తరుపున నూతన సంవత్సర శుభాకాంక్షలు 2024. 

God's promise for this New Year 2024 as given by the Lord Almighty to Dr. Paul Dhinakaran is found in Isaiah 58:14 "‭‭then you will find your joy in the Lord, and I will cause you to ride in triumph on the heights of the land and to feast on the inheritance of your father Jacob.” The above verse has been beautifully composed as the promise song for New Year 2024. You will find honor, protection and joy in the Lord this year. Listen to this song and be renewed in your hope and strength in the Lord. Share this song with your loved ones for their blessing as well. May God raise you to great heights in the coming year. Happy New Year 2024.

"పైకి ఎగిరెదవు | Paiki Egiredhavu | The Promise 2024 | Telugu Christian Song | Jesus Calls" Song Video


Promise and concept : Dr. Paul Dhinakaran Lyrics and Tune : Ps. John Jebaraj Vocals : Dr. Paul Dhinakaran, Samuel Dhinakaran, Stella Ramola, Daniel Davidson, Sreshta karmoji Music Produced and Arranged : Isaac D Keyboards : Isaac D Guitars and Bass : Keba Jeremiah Mridangam and kanjira : Kiran Flutes : Jotham Veena : Shiva Strings section : Balaji and Team lyrics translation : Jonah Samuel Mixed and Mastered : Rupendar Venkatesh Vocal Processing : Godwin Production Manager : Efi James Stephanas Video Production : Christan Studios Floor Manager : Anushya Jose Angeline Edited : Jehu Christan Colorist : Kowshik KS Art : Premkumar Baskaran and Trio Eventz Prompt : Sindhu Voice Prompt : Ravali Janga BTS : Daniel Karthik and Ajith Production Asst. : Madhan Sam, Jesudas Photography : Eben Designs : Chandilyan Ezra Motion Poster : Daniel Jabaraj Special thanks : Jesus Calls Staff


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram