అమ్మ కన్నమిన్నగా ప్రేమించి సాంగ్ లిరిక్స్ |Amma Kanna mennaga preminchi Song Lyrics |Adam Benny Songs lyrics |

  అమ్మ కన్నమిన్నగా ప్రేమించి  Lyrics

 

అమ్మ కన్నమిన్నగా ప్రేమించి 

 నాన్న కన్న మిన్నగా లాలించి

 నన్ను ఎత్తుకొని ముద్దాడిన యేసయ్యా 

 ఏనాడైనా మరువవు నన్ను యేసయ్యా 

యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 

 

1 అలసిన వేళలో పిలిచావు

నా ఒంటరి బ్రతుకులో నిలిచావు 

లోకమంత ఒక ప్రక్క నేనేమో మరో ప్రక్క 

నీవు నా ప్రక్కన ఉండగ భయమేమి. .    ‌.      ||యేసయ్యా||

 

 2 కృంగిన వేళలో బలపరచి 

సొమ్మసిల్లిన వేళలో నన్ను నిలిపి 

భయమేమి లేదని దిగులు ఇంకా రాదని 

భుజమును తటిన నా బంధమే నీవని.        || యేసయ్యా|

 

Thank you for visiting this blog 

 

Follow This Blog For 

Song Lyrics

Christian Books PDF

Christian Ringtones


adam benny songs lyrics

adam benny songs lyrics in telugu

adam benny songs mp3 download

adam benny songs telugu lo

adam benny audio songs

adam benny all songs

adam benny album songs

adam benny songs book

adam benny songs please come

adam benny songs narsampet

adam benny worship songs

www.adam benny songs.com




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram