పల్లవి :అంతులేని ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావు
అధికమైన కృపా నాయెడ చూపుచున్నావు
ఎంతటి వాడను నేను యేసయ్యా
ఇంతగా నా యెడ దీర్ఘశాంతమా
ప్రేమా...ఆ...ఆ...ఆ...
నా వర్ణలకందనిది నా ఊహలకందనిది
1.నిన్ను మరచిన నన్ను మరువని
నా మంచి స్నేహము నీవేనయ్యా
నా స్థానములలో నిలిచి ప్రాణమునిచ్చి
లేపి లాలించిన తండ్రివి నీవే
ప్రేమ......అఅఅ
నే ఏమని పాడను ఎంతని కొలువను . |అంతు||
2.ఎవరు నన్ను చూడకపోయిన
దివారాత్రులు నినున చూచుచున్నావు
నాకేమి కావలెన్నో అనుగ్రహించుచున్నావు
అమ్మగా నాన్నగా ప్రేమించుచున్నావు
జాలి......అఅఅ
నా ఊహలకందనిది నా మాటకందనిది ||అంతు||
3. అలసినప్పుడు నన్ను చూసి
జాలిగా చంకన ఎత్తుకున్నావు
అమ్మకంటే మిన్నగా - ప్రేమించిన ప్రియుడా
ముద్దాడి ప్రేమించి నన్ను చేకదీశావు జాలి....అఅఅ
నా ఊహలకందనిది నా మాటలకందనిది. |అంతు||
adam benny songs lyrics
adam benny songs lyrics in telugu
adam benny songs mp3 download
adam benny songs telugu lo
adam benny audio songs
adam benny all songs
adam benny album songs
adam benny songs book
adam benny songs please come
adam benny songs narsampet
adam benny worship songs
www.adam benny songs.com
0 కామెంట్లు