పల్లవి: నా జీవిత కాలమంతయు
నీ ఉన్నత నామమునే
కీర్తించెదా నాకీర్తనీయుడా
1 నా ప్రాణ ప్రియుడా - నా యేసు ప్రభువా
నీ సిలువ త్యాగమే జీవింపచేసినే
నా బ్రతుకు దినములలో
విన్నె ఆరాధించుచూ
సాగిపోదునూ - నిన్నే ధ్యానించుచు.     ||నా జీవిత
2 నా నీతి సూర్యుడా - నా రాకతోనే
తొలగి పోయెనే చీకటి తెరలు మ్రోగేను స్తుతి జయ ధ్వనులు మహిమ నీకని - ఘనత నీకని
నా హృదయ కోవెలలో.                       ||నా జీవిత
------------------------------------------------------------
Thank You For Visiting This Blog
SOURCE : HOSSANA MINISTRIES  SONG BOOK
Follow the page 
For more 
SONG LYRICS 
RINGTONES 
CHRISTIAN BOOKS PDF 


0 కామెంట్‌లు