Search This Blog

ఆరాధన ఆరాధన నా యేసయ్య పాట - Adam Benny Songs Lyrics | ASK LYRICS

ఆరాధన ఆరాధన నా యేసయ్య పాట - Adam Benny Songs Lyrics | ASK LYRICS

ఆరాధన ఆరాధన నా యేసయ్య పాట సాహిత్యం

ఆరాధన ఆరాధన నా యేసయ్య
ఆరాధన ఆరాధన ఓ యేసయ్య ||2|| మరణ పడక నుండి నన్ను లేవనెత్తావు
నూతన జీవితమును నాకిచ్చావు. ||2||
జీవమునిచ్చిన దాతవు నీవయ్యా నా యేసయ్య
జీవ ప్రధాతవు నీవే యేసయ్యా ఓ యేసయ్య. ||2|| ఆరాధన ఆరాధన నా యేసయ్య
ఆరాధన ఆరాధన ఓ యేసయ్య
ఆరాధన ఆరాధన నా యేసయ్య
ఆరాధన ఆరాధన 1.తోడు లేని నాకు తోడుగా నిలిచావు
తల్లి తండ్రి నీవై ఆశ్రయమైనావు. ||2||
చంకన మోసిన ప్రియుడవు నీవయ్యా నా యేసయ్య
ఎత్తుకొని భరీయించవయా ఓ యేసయ్య. ||2|| ఆరాధన ఆరాధన నా యేసయ్య
ఆరాధన ఆరాధన ఓ యేసయ్య
ఆరాధన ఆరాధన నా యేసయ్య
ఆరాధన ఆరాధన 2.నేను వెళ్ళు చోట్ల నాతో వచ్చు వాడ
నా కార్యములన్నీ సఫలము చేయువాడ. ||2||
నా మంచి సహాయకుడా నా యేసయ్యా
నన్ను విడువని బంధము నీవయ్య ఓ యేసయ్య. ||2|| ఆరాధన ఆరాధన నా యేసయ్య
ఆరాధన ఆరాధన ఓ యేసయ్య ||4||
© ASK LYRICS – ఆరాధన స్తుతి కీర్తనలు
#adambennyofficial #adambennyhitsongs #adambennymessages #adambennynewalbumsongs
#adambennyoldalbumsongs #teluguchristian #jesussongs #worshipsongs #ASKLYRICS

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram