ఈ సంతోషము నేను - ఏమని పాడను యేసయ్య ఊహలకందనిది -హృదయానికి చాలనిది కల్వరిలో నీవిచ్చిన -ఆనందమే
యేసయ్య......యేసయ్య, నా యేసయ్య | పాపమంత కడిగినావు రక్తముతో
శాపము తొలగించినావు -కల్వరిలో హృదయ భారాన్ని తొలగించినావయ్య మదిలో సమాధానము - నాకిచ్చినావయ్య
బరువైన కాడిని -విరగొట్టినావయ్య కన్నీటి భాదలన్ని -తొలగించినావు
వ్యాధి రోగాలను -దూరము చేశావు హృదిలో ఆనందము -కలిగించినావయ్య ప్రాణములో నెమ్మది -నాకిచ్చినావయ్యా
దుఃఖము విచారము -నాకు దూరము చేశావు మోడైన బ్రతుకును -చిగురింపజేశావు ఎడారి బ్రతుకులో -జీవజలము నిచ్చావు
ఆత్మ వరములతో -నన్ను నింపినావయ్యా ప్రజల కోసము -నన్ను ఎన్నుకున్నావయ్య
గుడ్డి వాడనైన -నన్ను దాటిపోలేదే కరుణతో నా కన్నులు -వెలిగించావయ్యా సూతన ఆనందము -నాకిచ్చినావయ్య
ఈ
|ఈ|
ఈ
0 కామెంట్‌లు