Search This Blog

లోకమునకు వెలుగై ఉన్నారు ? SHORT READING MESSAGE [ BLESSIE CREATIONS ]

 

 లోకమునకు వెలుగై ఉన్నారు ? 


Pʀᴀɪsᴇ Tʜᴇ Lᴏʀᴅ                                                                                         
దేవుని నామములో మీ అందరికి ఒక చిన్న మాట, పైన మన వాక్యంలో మనము చూసుకున్నట్లు అయితే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని దేవుడు అంటున్నారు, దేవుడు వెలుగై ఉన్నారు, ఆ వెలుగు పాపములో ఉన్న మనలను వెలిగించింది, దేవుడు మనలను ఎందుకు వెలిగించారు అంటే మంచంకింద (లోకంలో)కుంచంకింద(పాపంలో)ఉండడానికి కాదు దీపాస్తభం మీద (దేవునికొరకు)ప్రకాశించడానికి దేవుడు మనలను ఏర్పార్చుకొని వేరుచేసుకున్నారు..!మరి ఏర్పారాచబడిన నీవు ఏమి చేస్తున్నావ్? దేవునికొరకు ప్రకాశిస్తున్నావా..? లోకంలో ఉంది నీకు నచ్చినట్లు జీవిస్తున్నావా..? ఆలోచించుకో నా ప్రియా మిత్రమా..!నీవు దేవుని సొత్తు, విలువ పెట్టి కొనబడిన (దానవు, వాడవు)కాబట్టి దేవుని కొరకు మీరు ప్రకాశస్తూ, అనేకులను ప్రకశింపాజేయాలనీ దేవుడు కోరుకుంటున్నారు..!అట్టి రిటీగా దేవునిలో ప్రకాశ్నించే కృప ధన్యత దేవుడు ప్రతి ఒక్కరికీ దయచేయును గాక ఆమెన్..!


SUBSCRIBE THE BLESSIE CREATIONS  




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram