Search This Blog

లోకమును ఎంత ప్రేమించిన దేవుడు జీవమును ధరకు అందజేశాడు Song lyrics |

 పల్లవి:-
లోకమును ఎంత
ప్రేమించిన దేవుడు
జీవమును ధరకు అందజేశాడు
నశియించే వారిని రక్షించుటకు (2)
దేవాది దేవుని ప్రియసుతుడు
యేసయ్య పేరున జన్మించాడు (2)
లోకమును ఎంతో(1)


చరణం:-1
చీకటిలో కూర్చున్న 
గ్రుడ్డివారి కళ్ళు తెరచుటకు (2)
చెరసాలలో నుండి విడిపించుటకు (2)
దేవాది దేవుని ప్రియసుతుడు
యేసయ్య పేరున జన్మించాడు (2)
లోకమును ఎంతో(1)


చరణం:-2
గ్రంధంలో రాసున్న 
సర్వపాప పరిహారం కొరకు (2)
పరిశుద్ధ రక్తాన్ని చిందించుటకు (2)
దేవాది దేవుని ప్రియసుతుడు
యేసయ్య పేరున జన్మించాడు (2)
లోకమును ఎంతో(1)


చరణం:-3
దుఃఖమునకు ప్రతిగా
ఆనందతైలము ఇచ్చుటకు (2)
సువార్తను దీనులకు ప్రకటించుటకు (2)
దేవాది దేవుని ప్రియసుతుడు
యేసయ్య పేరున జన్మించాడు (2)
లోకమును ఎంతో(1)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram