పల్లవి:- మానకుండా చాటుదామా...రక్షణ వార్తను ఆగకుండా చేరుదామ సర్వలోకమును నిత్యజీవ మార్గమును చూపుదమా శిష్యులుగా చేయుదమా.... (2) చరణం:-1 అంతటను మనుష్యులందరు మారుమనస్సు పొందాలని దైవ ఆజ్ఞను(2) ప్రతీ స్థలములో ప్రకటించుటకు (2) సాక్షులుగా ఇలా జీవించుటకు (2) చరణం:-2 పాపులను రక్షించుటకు ప్రాణము బలిచేసిన యేసు ప్రేమను (2) ప్రతి వారికి రుచి చూపుటకు (2) దేవుని తోటలో పనిచేయుటకు (2) చరణం:-3 యౌవ్వనులు నసియించుటకు ఏ మాత్రం ఇష్టపడని తండ్రి మనస్సును (2) ప్రతీ దినమున వివరించుటకు (2) అనేకులను శిక్షనుండి తప్పించుటకు(2) [మానకుండా చాటుదామా]
0 కామెంట్‌లు