Search This Blog

వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా మార్పులేకుండచేస్తే శుద్దదండగా Latest Christmas Song | క్రిస్మస్ పండుగ | Yesepu Anna | Aag Team Works | 2021

 Latest Christmas Song | క్రిస్మస్ పండుగ | Yesepu Anna | Aag Team Works | 2021


 

(పల్లవి)
వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా
మార్పులేకుండచేస్తే శుద్దదండగా
వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ
ఏసయ్య కోరింది మనలో మార్పునేకథా ఇంటికి రంగులుకాదు
వంటికి హంగులు కాదు
అల్లరిఆటలు కాదు
త్రాగుబోతువిందులు కాదు//2// మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్
అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్
దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్
ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్
//వచ్చింది//
(చరణం-1)
రంగురంగు వస్త్రాలు-మురుకుగుడ్డలా మనస్సులు
మెరిసిపోతున్న ఇళ్ళూ-మాసిపోయాయి హృదయాలు
ఇంటిపైన నక్షత్రాలు - ఇంటిలో మద్యపానులు
పేరుకేమో క్రైస్తవులు- తిరుమారని జనులు
//2//ఇంటికి//

(చరణం - 2)
విద్యలేని పామరులు విధేయులై బ్రతికారు
విద్యవున్న సోమరులు మందిరాలకే రారు
తూర్పుదేశపు జ్ఞానులే మోకాళ్ళువంచినారు
చదువు,పదవుంటే చాలు మోకరించరూ వీరు //2//ఇంటికి//

(చరణం - 3) దినములు చెడ్డవిగనుక సమయమును పోనియ్యకా
అజ్ఞానులవలేకాకా జ్ఞానులవలే నడవాలి
పాపముతీయుట కొరకే ప్రభుపుట్టాడని తెలిసి
పాపము వీడక నీవు ఉత్సవ ఉల్లాసాలా
//2//ఇంటికి// We Wish You a Merry Christma


x

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram