Song Lyrics
తంజావురే బొమ్మ నీకు ఇది తెలుసా బొమ్మ నా యేసయ్య నాకోసం వచ్చే బొమ్మ హే బొమ్మ భూమి కూడా బొమ్మ పరవశించే బొమ్మ నా యేసయ్య నాకోసం వచ్చే బొమ్మ హే బొమ్మ ఊరు ఊరు తిరిగి వార్తే చెప్పనా ఆడి పాడి అందరితో గంతులు వేయనా నీకు ఇంకొక విషయం చెప్పనా నిన్న మొన్న లేనే లేదు ఈరోజే సంతోషమాయే l తంజావురే l 1. నాకోసం పరము నుండి ఈ భువికి వచ్చాడే నాకోసం రాజైన దీనుని గానే పుట్టాడే నాకోసం భవనంలో ఉన్న పాకలో పవలించాడే నాకోసం పరమాత్ముడు నర రూపంలో మారాడే నను కాపాడే వాడు నాతోనే ఉన్నాడు నాకోసం ఇన్నాలు కునుకాడు నిదురడు నను విడిపించేను, నను రక్షించెను ప్రేమ చూపించే నా యేసుడు... l తంజావురు l 2. వెలుగేది లేకపోతే ఇల్లేగో ఏలాగో ఆయన లేని జీవితం చీకట్లో చెళ్లగో పాపులను సహితం ప్రేమించే మహారాజు ఈరోజే జన్మించే మనకొరకు ఇలాగో మము రక్షించే వాడు మాతోనే ఉన్నాడు నిత్యము పరిశుద్ధుని ఆరదించేదను ఆయనతో ఉంటాము ఆయనలో ఉంటాము ప్రేమా స్వరూపి నా యేసుడు.. l తంజావురే l
0 కామెంట్‌లు