హమ్… హమ్… హమ్…హమ్… ఆ..ఆ…ఆ..అ నింగిలోన ఒక తారే వెలిసెనే నీ జాడే తెలుపగా లోకమంతా దుతలే తిరిగేనే శుభవార్తె చాటగా వచ్చినావయ్య మా కోసమే వీడినావయ్య ఆ లోకమే SONG LYRICS TELUGU CHRISTMAS SONG LYRICS
పల్లవి:- హమ్… హమ్… హమ్…హమ్… ఆ..ఆ…ఆ..అ (2) నింగిలోన ఒక తారే వెలిసెనే నీ జాడే తెలుపగా లోకమంతా దుతలే తిరిగేనే శుభవార్తె చాటగా వచ్చినావయ్య మా కోసమే వీడినావయ్య ఆ లోకమే (2) ఎవరు చేయని త్యాగం చేయ ఏతెంచావా ఈ లోకమే మనసే పొంగేనే ఆనందంతో బ్రతుకే నిండేనే సంతోషంతో (2) చరణం:-+01 మానవరూపీయై భూవికరుదెంచావా మా కోసము బానిస బ్రతుకులకు విడుదల తెచ్చెను నీ జననము (2) యేసువ నీ జన్మ తెచ్చె సంతోషము సరళమాయెను మోక్షపుమార్గము(2) ఆ మార్గం నీవయ్యా… (మనసే) చరణం:-+02 పశువుల తోట్టెలో బాలుడవైనావా మా కోసము ఇంతటి తగ్గింపు చూపించావయ్య మా కోసము(2) యేసువ నీ ప్రేమ కొలిచేది కాదయ్యా ఇలలో దేనితో నే పోల్చలేనయ్య(2) ఆ ప్రేమ నా కోసమా (మనసే)
0 కామెంట్‌లు