జగములనేలే జగదీస్వరుడు జగతికి ఏతెంచే జగద్రక్షకుడు telugu christmas song lyrics

Search This Blog

జగములనేలే జగదీస్వరుడు జగతికి ఏతెంచే జగద్రక్షకుడు telugu christmas song lyrics

జగములనేలే జగదీస్వరుడు  జగతికి ఏతెంచే జగద్రక్షకుడు  telugu christmas song lyrics 

JOIN FOR SONGS IN TELEGRAM

పల్లవి:-

జగములనేలే జగదీస్వరుడు

జగతికి ఏతెంచే జగద్రక్షకుడు (2)

జనుల కొరకు జ్యోతీర్మయుడు

జాలి హృదయుడై 

భువికరుదెంచే (2)

ఆ..హల్లెలూయ...ఆ...హల్లెలూయ

ఆ..హల్లెలూయ...హల్లెలూయ (2)

(జగములనేలే)

చరణం:-+01

గొల్లలకు ఈ వార్త తెల్పే

గాబ్రియేలు దూత (2)

జ్ఞానులు కనుగొనిరి తారను

కదలివెళ్లి కానుకలిచ్చిరి (2)

(ఆ..హల్లెలూయ...)

చరణం:-+02

పాపులకై ప్రాణము పెట్టుటకు

పరమునుండి దిగి వచ్చె 

పవిత్రుడు (2)

పాపమును పాలద్రోలుటకు

పశువుల శాలలో పవలించెలే (2)

(ఆ..హల్లెలూయ...)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram