Search This Blog

క్రిస్మస్ కేరింతలు ఊరంతా పండుగలు యేసయ్య పుట్టుక వేడుకలు SONG LYRICD

 



పల్లవి:-

క్రిస్మస్ కేరింతలు

ఊరంతా పండుగలు

యేసయ్య పుట్టుక వేడుకలు

మన ఇంట జరుపుదాం సందడులు (2)


చరణం:-+01

చప్పట్లు చప్పట్లు 

చిన్నాపెద్ద చప్పట్లు

చప్పట్లు చప్పట్లు

యేసయ్య మెచ్చేతట్టు (2)

చప్పట్లు కొట్టుదాం 

చప్పట్లు కొట్టుదాం 

సాతాను పారిపోయేతట్టు..(2)

(క్రిస్మస్ కేరింతలు)


చరణం:-+02

చప్పట్లు చప్పట్లు 

ఊరు వాడ చప్పట్లు

చప్పట్లు చప్పట్లు

యేసయ్య మెచ్చేతట్టు (2)

చప్పట్లు కొట్టుదాం 

చప్పట్లు కొట్టుదాం 

సాతాను బెదిరిపోయేతట్టు..(2)

(క్రిస్మస్ కేరింతలు)



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram