Search This Blog

ఇమ్మానుయేలు రక్తము – ఇంపైన యటగు  ఓ పాపి యందు మున్గుము – పాపంబు పోవును TELUGU CHRISTIAN SONG LYRICS



*🎶 ఇమ్మానుయేలు రక్తము!🎶*


ఇమ్మానుయేలు రక్తము – ఇంపైన యటగు 

ఓ పాపి యందు మున్గుము – పాపంబు పోవును 

అ.ప. యేసుండు నాకు మారుగా – ఆ సిల్వ జావగా 

శ్రీయేసు రక్త మేప్పుడు – స్రవించు నాకుగా..


1. ఆ యూట మున్గి దొంగయు – హ! శుద్దుడాయెను

నేనట్టి పాపి నిప్పుడు – నేనందు మున్గుదున్ ||యేసుండు||


2. నీ యొక్క పాపమట్టిదే – నిర్మూల మౌటకు 

రక్షించు గొర్రెపిల్ల నీ – రక్తంబే చాలును ||యేసుండు||


3. నా నాధు రక్తమందున – నే నమ్మియుండినన్

నా దేవుని నిండు ప్రేమ – నే నిందు జుచెదన్ ||యేసుండు||


4. నా యాయుష్కాల మంతట – నా సంతసంబదే

నా క్రీస్తు యొక్క రోమ్మునన్ – నా గాన మిదియే ||యేసుండు||

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram