*🎶 యేసు నాథ నీకే నా ఆరాధన!🎶*
యేసు నాథ నీకే నా ఆరాధన
ప్రాణ నాథ నీకే నా ఆరాధన (2)
ఆరాధన...ఆరాధన...
ఆరాధన...ఆరాధన...ఆరాధన...
1. నీ యుక్త ప్రేమను వ్యర్ధము చేయను
రిక్తుడైవైతివి నాకోసమే
మంటిపురుగునగు నను ప్రేమించి
మంటిస్వరూపము దాల్చితివి
ఏ రీతి వర్ణింతూ నీ ప్రేమ
ఏ రీతి కీర్తింతును నిన్ను (2)
నాకై రక్తము కార్చి ప్రాణమునిచ్చి
విమోచించి రక్షించితివి
నాదు రక్షకుడు నీవే ||యేసు నాథ ||
2. ఎండిన నేలలో లేత మొక్కవై
పాపపు ఎండలో మొలిచితివి
సూరుపమైన సొగసైన లేఖ
నిలువెల్ల నలిగిపోతివి
ఏ రీతి వర్ణింతూ నీ త్యాగం
ఏ రీతి కీర్తింతును నీ నామం (2)
నాకై బలియైనావా వెలియైనావా
నిర్దోషమైన గొఱ్ఱెపిల్లవై త్యాగమైతివా ||యేసు నాథ ||
0 కామెంట్‌లు