Search This Blog

నా హృదయాన కొలువైన యేసయ్యా SONG LYRICS / HOSSANA MINISTRIES SONG LYRICS / TELUGU CHRISTAIN SONG LYRICS //

 నా హృదయాన కొలువైన యేసయ్యా  SONG LYRICS 


పల్లవి: 
{నా హృదయాన కొలువైన యేసయ్యా 
నా అణువణువు నిన్నే 
ప్రస్తుతించెనే కీర్తనీయుడా} [1] 
{నా హృదయార్పణతో
ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో 
పూజార్హుడా} [2]
                    ||నా హృదయాన||
చరణం: 1
{అగ్ని ఎడంతలై మండుచుండినను 
అగ్ని జ్వాలలు తాకాలేదులె 
నీ ప్రియుల దేహాలను} [2] 
{అగ్ని బలము చల్లారెనే 
శత్రు సమూహము అల్లాడెనే} [2]
{నేను నీ స్వాస్థ్యమే - 
నీవు నా సొంతమే 
నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా} [2]
                   ||నా హృదయాన||
చరణం: 2
{అంతా వ్యర్ధమని వ్యర్థులైరెందరో 
నా గురి నీపై నిల్పినందుకే
నా పరుగు సార్ధకమాయనే} [2] 
{నీ యందు పడిన ప్రయాసము శాశ్వత 
కృపగా నాయందు నిలిచెనే} [2] 
{నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే 
నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును} [2]
                     ||నా హృదయాన||
చరణం: 3
{విత్తినది ఒకరు నీరు పోసింది వేరొకరు 
ఎరువు వేసింది ఎవ్వరైనను 
వృద్ధి చేసింది నీవే కదా} [2] 
{సంఘ క్షేమాభివృద్ధికే 
పరిచర్య ధర్మము నియమించినవే} [2]
{నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే 
నా స్వరము నీకే అర్పింతును} [2]
                   ||నా హృదయాన||
 
🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram