పల్లవి:👨🎤👩🎤
{రాకడనే రైలుబండి వస్తున్నది
రెండవ రాకడనే రైలుబండి వస్తున్నది } [2]
{పరిశుద్ధులకందులో చోటున్నది
మంచి చోటున్నది } [2]
|రాకడనే|
చరణం:1️⃣
{నీతియనే చక్రములు దానికున్నవి } [2]
{ధర్మమనే పైకప్పు దానికున్నది } [2]
{దానికున్నది....} [1]
|రాకడనే|
చరణం:2️⃣
{పాపులున్న స్టేషనులో బండి ఆగదు } [2]
{పరిశుద్ధుల స్టేషనులో బండి ఆగును } [2]
{రైలు బండి ఆగును....} [1]
|రాకడనే|
చరణం:3️⃣
{సత్యమనే టిక్కెట్లు దానికున్నది } [2]
{మారుమనస్సు పొంది మీరు
ముందుకి రండి } [2]
{ముందుకు రండి.....} [1]
|రాకడనే|
0 కామెంట్‌లు