పల్లవి:👨🎤👩🎤
{మాట్లాడే దేవుడవు నీవు } [2]
{మాట్లాడని రాయివి
చెట్టువు నీవు కావు } [2]
|మాట్లాడే|
చరణం:1️⃣
{మా కుటుంబ వైద్యుడవు నీవు
మా మంచి ఔషధము నీవు } [2]
{అన్నీ సహించి సీయోనులోన } [2]
{మాతో ఉండే దేవుడ నీవు } [2]
{యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా }
|మాట్లాడే|
చరణం:2️⃣
{నన్ను పెంచావు నీవు
నన్ను పోషించావు నీవు } [2]
{నా వ్యాధి బలహీన సమయలలోన } [2]
{మాతో ఉండే దేవుడ నీవు } [2]
|యేసయ్యా|
చరణం:3️⃣
{మా కోసం వచ్చావు నీవు
కన్నీరు తుడిచావు నీవు } [2]
{అన్నీ సహించి సీయోనులోన } [2]
{మాతో ఉండే దేవుడ నీవు } [2]
|యేసయ్యా|
0 కామెంట్‌లు