Search This Blog

వద్దేమాయమ్మ నాకొద్దీమాయమ్మ ఆ మారుమనసూలేని పిల్లతో పెళ్లినాకు చేయొద్దేమాయమ్మ నాకొద్దేమాయమ్మ Song Lyrics

 పల్లవి:👨‍🎤👩‍🎤

వద్దేమాయమ్మ నాకొద్దీమాయమ్మ
ఆ మారుమనసూలేని పిల్లతో పెళ్లినాకు
చేయొద్దేమాయమ్మ నాకొద్దేమాయమ్మ } [2]

చరణం:1️⃣
{పూటకోషోకు ఏస్తాను అంటది
రోజుకో పిక్నిక్ ఎల్దాము అంటది } [2]
{చీమ జోకులతోటి చిత్తుగా తింటది } [1]
వద్దేమాయమ్మ నాకొద్దీమాయమ్మ
ఆ మారుమనసూలేని పిల్లతో పెళ్లినాకు
చేయొద్దేమాయమ్మ నాకొద్దేమాయమ్మ } [1]

చరణం:2️⃣
{ఇదివరకే నేను పాపములున్నోన్ని
 ప్రభు నమ్ముకోని పాపమొదలుకున్న } [2]
{ఆస్తిపాస్తి వదులుకున్న
నాకు ఆయనే దిక్కని బ్రతుకుతున్న } [2]
{వద్దేమాయమ్మ నాకొద్దీమాయమ్మ
ఆ మారుమనసూలేని పిల్లతో పెళ్లినాకు
చేయొద్దేమాయమ్మ నాకొద్దేమాయమ్మ } [1]

చరణం:3️⃣
{మామ బిడ్డయని మస్కగొట్టకు నన్ను 
కట్నం ఇస్తుర్రని కాళ్లు పట్టుకోకు } [2]
{కట్నాలు తెస్తాది కయ్యాలు తీస్తాది
కట్నాల పైసలు పుట్నాలకైతయి } [1]
{వద్దేమాయమ్మ నాకొద్దీమాయమ్మ
ఆ మారుమనసూలేని పిల్లతో పెళ్లినాకు
చేయొద్దేమాయమ్మ నాకొద్దేమాయమ్మ } [1]

చరణం:4️⃣
{మామ అత్త మీద మరిగే నీళ్లు పోసి } [2]
{ఉత్తమాటలు చెప్పి ఊరంతా తిరుగుతది } [1]
{పదిమందిలో నా పరువంత తీస్తది } [2]
{వద్దేమాయమ్మ నాకొద్దీమాయమ్మ
ఆ మారుమనస్సులేని పిల్లతో పెళ్లినాకు
చేయొద్దేమాయమ్మ నాకొద్దేమాయమ్మ } [2]

చరణం:5⃣
{శుక్రవారం సుప్రభాతం పెడతది
శనివారం శక్తులకు మొక్కుతది } [2]
{గుడిచుట్టు తిప్పుతది గుండు కొట్టిస్తది } [2]
{చిత్ర యాత్రలని తిప్పల పెడుతది } [2]
{వద్దేమాయమ్మ నాకొద్దీమాయమ్మ
ఆ మారుమనస్సులేని పిల్లతో పెళ్లినాకు
చేయొద్దేమాయమ్మ నాకొద్దేమాయమ్మ } [1]

చరణం:6⃣
{చాలీ చాలని చీరలు కడతాది
అర్థబెత్తేడు దుస్తులు ఏస్తది } [2]
{మూతికి రంగేసి ముప్ప తిప్పలు పెట్టి } [2]
{కోతోలే గంతేసి కొంపట్టు పెడతది } [2]
{వద్దేమాయమ్మ నాకొద్దీమాయమ్మ
ఆ మారుమనస్సులేని పిల్లతో పెళ్లినాకు
చేయొద్దేమాయమ్మ నాకొద్దేమాయమ్మ } [1]

చరణం:7⃣
{మంచిబుద్ధులు ఉండి మారుమనస్సు పొంది } [2]
{కుంటి పిళ్ళైన సరే కృషితో చేసుకుంటా } [2]
{ప్రభు ఆనందయాత్రలో ఆడుతూ పాడుతూ 
ఆనందముగా సాగిపోతా } [2]
{లేదే మాయమ్మా లేదే మాయమ్మా
చీకటికి వెల్తురికి పొత్తు లేదే మాయమ్మా
నాకొద్దేమాయమ్మా నాకొద్దేమాయమ్మా నాకొద్దేమాయమ్మా.....} [1]





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram