Search This Blog

నీ కృపతో... నీ దయలో... గతకాలమంతా...కాచిన దైవమా... Song Lyrics | Latest Christian Song |

 కో:

{నీ కృపతో... నీ దయలో...

గతకాలమంతా...కాచిన దైవమా...

ప్రేమ బందమా...

తల్లి కన్న లాలించి...తండ్రి కంటే పోషించి....

ఒడిలోన ఓదార్చి... హత్తుకున్న త్యాగమా....

మా క్రీస్తు దైవమా...} [1]

{హల్లెలూయా హలేలూయా...

హల్లెలూయా... } [2]

{హల్లెలూయా గీతం అనురాగ రాగం

ఇది హల్లెలూయా గీతం ఆనంద గానం } [1] 


పల్లవి:👨‍🎤👩‍🎤

{నీ కృపతో నీ దయలో

గతమంతా నడిపించితివీ } [2]

{నిజమైన నెమ్మదిని ఓసగితీవీ 

నీ వాక్కునే మాకు పంచితివీ } [2]

{శాదుశిలుడా దీనభందవా 

నీ సేవలో మము నడిపితివీ } [2]

{నీ కృపతో నీ దయలో

గతమంతా నడిపితివీ } [1]

{హల్లెలూయా హలేలూయా హల్లెలూయా } [2]


చరణం:1️⃣

{అడగకనే అన్నియిచ్చి 

వేదకగానే తోడు నిలిచీ } [2]

{తట్టగానే తలుపు తెరచీ } [1]

{నీ మాట నా పాట చేసితిచీ } [2]

{తట్టగనే తలుపులు తెరచి

వేదకగనే తోడుగా నిలిచి

అడిగినవన్ని ఇచ్చితివే ఓ ప్రేమ బందమా } [1]

{హల్లెలూయా హలేలూయా హల్లెలూయా } [2]

                                    |నీ కృపతో| 


చరణం:2️⃣

{నీవే మాకు బలము

నీవే మాకు జయము } [2]

{నీవే జీవజలము...} [1]

{నీ రెక్కలే మాకు ఆశ్రయము } [2]

{నీవే మాకు బలము నీవే మాకు జయము

నీవే జీవజలము త్యాగరూపమా } [1]

{హల్లెలూయా హలేలూయా హల్లెలూయా } [2]

                                     |నీ కృపతో| 


నీ కృపతో... నీ దయలో...  గతకాలమంతా...కాచిన దైవమా... Song Lyrics | Latest Christian Song |



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram