పల్లవి:👨🎤👩🎤
{క్రీస్తు జన్మించే లోకాన అందరికీ
క్రీస్తు ఉదయించే హృదయాన ఏందరికి } [2]
{క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది } [2]
{ఏది ఏది బదులేది } [1]
|క్రీస్తు జన్మించే|
చరణం:1️⃣
{ఆకాశాన ధూతల స్వరమును విని
పశువులపాకలో శిశువును కనుగొని } [2]
{విశ్వాసముతో ప్రణమిల్లిరి గొల్లలు ఆనాడు } [2]
{నిజ విశ్వాసులు ఎందరు ఈనాడు } [1]
|క్రిస్మస్ తాత|
చరణం:2️⃣
{తూర్పు దిక్కున చుక్కను కనుగొని
ఓర్పున దేవుని ఉపదేశము విని } [2]
{వెలుగు దారి పయనించిరి జ్ఞానులు ఆనాడు } [2]
{మరి నిజ జ్ఞానులు ఎందరు ఈనాడు } [1]
|క్రిస్మస్ తాత|
0 కామెంట్లు