Search This Blog

ABHISHEKAMA ATHMA ABHISHEKAMA | అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయ్యా | Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship |

 

Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship |



"ABHISHEKAMA ATHMA ABHISHEKAMA | Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship |" Song Info

అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయ్యా

నీవు నలోనుండ నాకు భయమే లేదు నేను దావీదు వలెనుందును
గొల్యాతును పడగొట్టి జయమొందెదన్

నీవు నాలోనుండ నేను ఎలీషా వలె యొర్ధానును విడగొట్టెదన్
ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను

నీవు నలో నుండ నేను స్తెఫనువలె ఆత్మ జ్ఞానముతో మాట్లాడెదన్
దేవ దూతల రూపములో మారిపోదును

"ABHISHEKAMA ATHMA ABHISHEKAMA | Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship |" Song Video

Singer : Ps.Jyothi Raju

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram