Search This Blog

Chuchithi Nee Momupai | Pastor Jyothi Raju | Bro Kamlakar | Latest Telugu Christian Song || చూచితి నీ మోముపై - చిమ్మిన రక్తము తలచితి నీ ప్రేమను ||

 "CHUCHITHI NEE MOMUPAI" which was Wonderfully Penned, Tuned and Sung by Pas.Jyothi Raju garu with the splendid musical rendition of Bro. Kamalakhar garu


"Chuchithi Nee Momupai | Pastor Jyothi Raju | Bro Kamlakar | Latest Telugu Christian Song | 4K" Song Info

Lyrics,Tune & Vocals
Music
Keys
Sarod
Sarang Kulkarni,
Violin
Deepak Pandit ,
Saaz, Bazooki
Tapas Roy,
Chennai strings Cunducted
; Ravi, chorus.
Tabla
Shruthi, Kiran
Mixed and master
A. P. Sekar
Tapes
Vikram
Violins recorded
VGP Studios
Vocals recorded
Krimson Avenue Studio

Chuchithi Nee Momupai | Pastor Jyothi Raju | Bro Kamlakar | Latest Telugu Christian Song |


చూచితి నీ మోముపై - చిమ్మిన రక్తము
తలచితి నీ ప్రేమను - మదికి అందనిదాయె
రాజ మఖుఠము మారిపోయే - ముళ్ల ముఖుఠముగా
సింహాసనమే శిలువగ మారే - శిక్షకు గురియాయేగా
" పరిమితి లేని కలువరి ప్రేమను - పరిహాసము చేసిరే
ఆ ప్రేమనెరిగి నీ పాద సేవయే చాలని - నీ చెంత చేరితిని" యేసు....."చూచితి"

1. నేలపై ఒలికిన నీ రక్త ధారలే - ప్రతి పాపిని కడిగెను
ఆ రక్త ధారలే పాపికి మార్గమై - పరముకు ప్రవహించెను "2"
మట్టి దేహమును - మహిమగ మార్చుటకు "2"
మాపై నీకున్న సంకల్ప ప్రేమను - పరిహాసము చేసిరే "2" యేసు....."చూచితి"

2. సిలువలో చిందిన రక్తపు జల్లులు - ప్రతి రోగిని కడిగెను
చితికిన దేహమున ఒలికిన రుధిరము - పరమౌషధమాయెను "2"
మా రోగములను - భరియించుటకు "2"
మాపై నీకున్న ఎనలేని ప్రేమను
అవహేళన చేసిరే "2" యేసు....."చూచితి"

"Chuchithi Nee Momupai | Pastor Jyothi Raju | Bro Kamlakar | Latest Telugu Christian Song | 4K" Song Video

Lyrics,Tune & Vocals : Pastor M Jyothi Raju Music : Bro Kamlakar Keys : Chinna Sarod : Sarang Kulkarni, Violin : Deepak Pandit , Saaz, Bazooki : Tapas Roy, Chennai strings Cunducted : ; Ravi, chorus. Tabla : Shruthi, Kiran Mixed and master : A. P. Sekar Tapes : Vikram Violins recorded : VGP Studios Vocals recorded : Krimson Avenue Studio

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram