Search This Blog

Telugu worship song by Pas. Jyothi raju garu "ARADHANA ADHIKA STHOTHRAMU" | Aradhana Adhika Sthothramu | Jyothi Raju | Akumarthi Daniel | Telugu Christian Song | Live Worship |

 

Telugu worship song by Pas. Jyothi raju garu "ARADHANA ADHIKA STHOTHRAMU"

"Aradhana Adhika Sthothramu | Jyothi Raju | Akumarthi Daniel | Telugu Christian Song | Live Worship |" Song Info

Lyric & Tune

ఆరాధన...అధిక స్తోత్రము...
ఆరాధన అధిక స్తోత్రము
నా యేసు కే నే నర్పింతును
నా యేసు కే నా సమస్తము

పరమ దూత సైన్యము
నిన్న కోరి స్తుతింప గా
వేనోళ్ళ తో నే పాడేదన్
నే పాపిని నన్ను చేకొనుమా

కరుణ ధార రుధిర ము
నన్ను తాకి ప్రవహింపగా
నా పాప మంతయు తొలగిపో యేను
నా జీవితం నీకే అంకితం...
ఆరాధన అధిక స్తోత్రము
ఆరాధన అధిక స్తోత్రము
నా యేసు కే నేనర్పింతును
నా యేసుకే నా సమస్తము

"Aradhana Adhika Sthothramu | Jyothi Raju | Akumarthi Daniel | Telugu Christian Song | Live Worship |" Song Video

Lyric & Tune : Dr.Akumartghi Daniel

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram