Search This Blog

కరుణగల యేసయ్య Song Lyrics l Telugu Christian Song Lyrics | కరుణగల యేసయ్య




"కరుణగల యేసయ్య Song Lyrics l Telugu Christian Song & Song Lyrics |"

singing

కరుణ గల యేసయ్య

ఈ జీవితానికి నీవే చాలునయ్యా
నీ ప్రేమ చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా
కరుణగల యేసయ్య


నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము
నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయేను

ఆలోచన కర్త
ఆలోచన కర్త
నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా
నీ ఆలోచనయే నాకు క్షేమమయ్య
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
కరుణగల యేసయ్య
ఈ జీవితానికి నీవే చాలునయ్య


నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనివి ఉన్నా
విడిపించావు నన్ను

నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను
విడువని విమోచకూడా
విడవని విమోచకుడా
నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య
నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా

నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
కరుణగల యేసయ్య

"కరుణగల యేసయ్య Song Lyrics l Telugu Christian Song & Song Lyrics |" Song Video



singing : Keziasuneel

 https://tttttt.me/teluguchristainsonglyrics 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram