Search This Blog

EMMANUELAI | Telugu Christmas Worship Single | ANU SAMUEL | PRANITH PAUL

చీకటి గడియలలో - ఒంటరి సమయములో
నే వేసిన ప్రతి అడుగులో
నలిగిన హృదయముతో కన్నీటి లోయలో
నే చేసిన ప్రతి పయణములో ఇమ్మానియే లై నా తోడై వున్నావు..
నే నడచిన మార్గములో నీడై నిలిచావు
నా భయము దిగులును తీసివేసావూ
ఆ christmas దినమున నను తిరిగి రాసావు "2" బెత్లహేములో చిన్నీ బాలుడై...
ఉదయించేనా.. నాకై...
రక్షకుడవై.. మనషి రూపుడై..
ఎతెంచేనా ...... ఇమ్మానియే లై నా తోడై వున్నావు..
ఏ దారి లేనపుడు మార్గము తెరిచావు..
నా భయము దిగులును తీసివేసావూ..
ఆ christmas దినమున నను తిరిగి రాసావు.. పశువులా పాకలో - ఆ రాత్రి వేళలో
నా కొరకు నీవు జన్మించావు..
ఆశ్చర్య కరుడవై - ఆలోచన కర్తవై..
నా స్థానములో..- నీవు దిగి వచ్చావు... "2" నా యేసు జన్మించెను...
నా కొరకు దిగి వచ్చేను...

యేసయ్యా....ఆ ఆ...ఆ ఆ... "4"....



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram