Search This Blog

gadachina kaalamu krupaloa mammu గడచిన కాలము కృపలో మమ్ము

gadachina kaalamu krupaloa mammu

గడచిన కాలము కృపలో మమ్ము

గడచిన కాలము కృపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రం
పగలు రేయి కనుపాపవలె
కాచిన దేవా నీకే స్తోతమ్రు (2)
మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము
కాచిన దేవ నీకే స్తోత్రము, మూ... మూ. ||గడ||

1.కలత చెందిన కష్టకాలమునా
కన్నతండివై నను ఆదరించినా
కలుషము నాలో కానవచ్చినా
కాదనక నన్ను కరుణించినా (2)
కరుణించిన దేవా నీకే స్తోత్రముా
కాపాడిన దేవా నీకే స్తోత్రము భూ ||గడ||

2.లోపములెక్ను దాగ్గియున్నను
దరి చేరి నన్ను నడిపించినా (2)
అవిదేయతతే ఆవరించినా
దేవెనలెన్నో దయచేసినా(2)
దీవించిన దేవా నీకే స్తోత్రము
దయచూపిన తండ్రి నీకే స్తోమ్రు (2) ||గడ||




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram