శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయక బెత్లహేములో TELUGU CHRISTMAS SONG LYRICS 
పల్లవి:-🎶🎵🎸
శ్రీ యేసుండు జన్మించే రేయిలో
నేడు పాయక బెత్లహేములో (2)
శ్రీ యేసుండు జన్మించే రేయిలో
నేడు పాయక బెత్లహేములో (2)
చరణం:-+01
కన్యయైన మరియమ్మ 
గర్భమందున🤰🤰(2)
ఇమ్మానుయేలనేడి
నామమందున (2)
(శ్రీ యేసుండు)
చరణం:-+02
సత్రమందున పశువుల🐑🐏
🐐🐏శలయందున...(2)
దేవపుత్రుండు 
మనుజండాయెనందున (2)
(శ్రీ యేసుండు)
చరణం:-+03
గొల్లలెల్లరు👳👳 మగుల 
భీతిల్లగ 😳😮😯🥺 (2)
తెల్పే గొప్ప వార్త 
దూత 🧚🧚చల్లగా
(శ్రీ యేసుండు)
చరణం:-+04
అక్షయుండగు 
యేసు వచ్చెను...(2)
మనకు రక్షణంబు 
సిద్ధపరిచెను...(2)
(శ్రీ యేసుండు)
 
0 కామెంట్‌లు