Search This Blog

లాలి లాలి లాలి లాలమ్మ లాలి... లాలనుచు పాడరే బాలయేసునకు.. లాలి ..... telugu christmas song lyrics

లాలి లాలి లాలి లాలమ్మ లాలి...  లాలనుచు పాడరే బాలయేసునకు.. లాలి ..... telugu christmas song lyrics 


పల్లవి:-🎶🎵🎸

లాలి లాలి లాలి లాలమ్మ లాలి... 

లాలనుచు పాడరే బాలయేసునకు..

లాలి .....


చరణం:-+01

పరలోక దేవుని తనయుడోయమ్మ

పుడమిపై బాలుడిగా పుట్టెనోయమ్మ

లాలి....

(లాలి లాలి లాలి)


చరణం:-+02

ఇహపరదులకర్త ఇతడోయమ్మ

మహిపాలనము చేయు మహితుడోయమ్మ

లాలి....

(లాలి లాలి లాలి)


చరణం:-+03

భాగ్యంతములులేని దేవుడోయమ్మ

పాదారు దోషమున కడ్డుపెడెనమ్మ

లాలి...

(లాలి లాలి లాలి)


చరణం:-+04

యూదులకు రాజుగా పుట్టెనోయమ్మ

యూదులతనితోడ వాదించురమ్మ

లాలి....

(లాలి లాలి లాలి)



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram