దావీదు పట్టణమందు నీతి సూర్యుడు జన్మించెను నేడే ఈ శుభవార్త ప్రజలందరికీ సంతోషము TELUGU CHRISTMAS SONG
దావీదు పట్టణమందు నీతి సూర్యుడు జన్మించెను నేడే ఈ శుభవార్త ప్రజలందరికీ సంతోషము TELUGU CHRISTMAS SONG
దావీదు పట్టణమందు
నీతి సూర్యుడు జన్మించెను (2)
నేడే ఈ శుభవార్త
ప్రజలందరికీ సంతోషము (2)
Happy Happy christmas
Merry Merry Christmas (2)
ఆనందమే సంతోషమే (2)
(దావీదు పట్టణమందు )
చరణం:-+01
ప్రభువుదూత వచ్చి
క్రీస్తు వార్తను తెలిపెను (2)
గొర్రెల కాపరులెల్లి
దేవుని మహిమ పరచిరి (2)
Happy Happy christmas
Merry Merry Christmas (2)
ఆనందమే సంతోషమే (2)
(దావీదు పట్టణమందు )
చరణం:-+02
ఆకాశంలో
నక్షత్రమును చూచిరి (2)
తూర్పు జ్ఞానులు వెళ్లి
యేసుకు కానుకలర్పించిరి (2)
Happy Happy christmas
Merry Merry Christmas (2)
ఆనందమే సంతోషమే (2)
(దావీదు పట్టణమందు )
చరణం:-+03
ఇమ్మానుయేలు దేవుడు
మనకు తోడుగా (2)
లోకపాపములు మోసుకొనే
దేవుని గొర్రెపిల్లగా (2)
Happy Happy christmas
Merry Merry Christmas (2)
ఆనందమే సంతోషమే (2)
(దావీదు పట్టణమందు )
0 కామెంట్‌లు