మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు ఒలీవల తోట ఎదురింటి పేరు కల్వరి కొండ మా వాడ పేరు సీయోను కోట telugu christmas song lyrics 
మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు ఒలీవల తోట ఎదురింటి పేరు కల్వరి కొండ మా వాడ పేరు సీయోను కోట telugu christmas song lyrics 
పల్లవి:-
మా ఇంటి పేరు పశువుల పాక
పక్కింటి పేరు ఒలీవల తోట (2)
ఎదురింటి పేరు కల్వరి కొండ
మా వాడ పేరు సీయోను కోట 
||మా ఇంటి పేరు||
చరణం:-+01
మా తండ్రి యేసు 
పశువుల పాకలో
తనను తాను చూడు తగ్గించుకొనెను (2)
కుమారుడు క్రీస్తు 
ఒలీవల తోటలో (2)
మోకాళ్ల కన్నిళ్ల ప్రార్దించె చూడు 
||మా ఇంటి పేరు||
చరణం:-+02
మా ఆత్మ దేవుడు కల్వరి కొండలో
సంపూర్ణ సమర్పణ 
చేసెను చూడు (2)
తగ్గింపు ప్రార్థన సమర్పణలో (2)
మార్గము సత్వము 
జీవము చూడు 
||మా ఇంటి పేరు||
 
0 కామెంట్‌లు