పల్లవి:-
అధ్భుతం అధ్బుతం
ఆహా అధ్బుతం
అధ్భుతం అధ్బుతం
ఓహో అధ్బుతం (2)
నా యేసు పుట్టెను
ఆహా అధ్బుతం
నా కొరకు పుట్టెను
ఓహో అధ్బుతం (2)
ఆ గొల్లలకు దారి చూపెను
ఆ నక్షత్రం యేసు కొరకు
సాక్ష్యమిచ్చెను..(2)
ఆహాహ....ఆహాహ...
ఆహాహ... హ
ఓహోహో.... ఓహోహో...
ఓహోహో..హో...(2)
చరణం:-+01
చిత్రము చిత్రము
ఆహా విచిత్రము...
చిత్రము చిత్రము
ఓహో విచిత్రము...(2)
కుంటివారు నడిచెను
ఆహా విచిత్రము
గ్రుడ్డివారు చూచెను
ఓహో విచిత్రము...(2)
ఆ లాజరు మరణించెను
పరమవైద్యుడు
మరల తిరిగి లేపెను (2)
ఆహాహ....ఆహాహ...
ఆహాహ... హ
ఓహోహో.... ఓహోహో...
ఓహోహో..హో...(2)
అధ్భుతం అధ్బుతం
ఆహా అధ్బుతం
అధ్భుతం అధ్బుతం
ఓహో అధ్బుతం
చిత్రము చిత్రము ఆహా విచిత్రము
చిత్రము చిత్రము ఓహో విచిత్రము
ఆహాహ....ఆహాహ...
ఆహాహ... హ
ఓహోహో.... ఓహోహో...
ఓహోహో..హో...(2)
ఆనందం ఆనందం ఆహనందం
సంతోషం సంతోషం
ఓహో సంతోషం (2)
లాలాల లాలాల లాలాల ల(4)
0 కామెంట్‌లు