అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే అంతా నా మంచికే - తన ఛచిత్తమునకు తల వంచితే SONG LYRICS ! Dr. Asher Andrew ! నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ SONG LYRICS
పల్లవి : నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ - (2) అ.ప. : అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే అంతా నా మంచికే - (తన ఛచిత్తమునకు తల వంచితే)-(2) అరాధన ఆపను - స్తుతియించుట మానను - (2) స్తుతియించుట మానను
1. కన్నీల్లే పానములైన - కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన - అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2)
3. అవమానం ఎంతైన - నా వారే కాదన్న నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ? నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2) నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2)
4. ఆశలే సమాధియైన - వ్యాధి బాధ వెల్లువైన అధికారము కొప్పుకొని - రక్షణకై ఆనందింతున్ నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగ ఓ నాధా (2) పూర్ణశాంతి నే పొంది నిన్నే నే కీర్తింతున్ (2) - (2)
5. చదువులే రాకున్న - ఓటమి పాలైన ఉద్యోగం లేకున్న - భూమికే బరువైన నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు - (2) నీవుద్దేశించినది నిష్ఫ్టలము కానేరదు - (2)
6. సంకల్పాన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి - మేలుకై జరుగును యేసుని సారూప్యము నేను పొందాలని - (2) అనుమతించిన ఈ - విలువైన సిలువకై - (2)
7. నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను - తెలిసికొందును ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే - (2) అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే - (2)
TAGS telugu christian songs 2021/ latest telugu christian songs / new telugu latest christian songs 2021/ download telugu christian songs lyrics /telugu christian songs / 2021 new hits /telugu christian songs latest / 2021 telugu christian songs / latest telugu christian songs / latest telugu christian songs / antha naa meluke / asher andrew / the life temple/ andhra kraisthava songs / indian christian songs / telugu heart touching christian song / latest telugu christian messages / new year songs 2021/ otami kadhuga anthamu/ uppenai regena/ athadu unnadu idhi chalunu/telugu latest christian songs/
0 కామెంట్‌లు