Search This Blog

అదిగో కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వ్రేలాడుచున్నాడే SONG LYRICS | GOOD FRIDAY SONGS |

 పల్లవి: 
అదిగో కల్వరిలో యేసు రక్షకుడే
దీనుడై వ్రేలాడుచున్నాడే (2)




చరణం:-+01
మహిమ ఘనతను 
మరచి వదిలెనె
కఠిన సిలువనే కోరుకొన్నాడే (2)
మాయ జగత్తులో నాశన మొందక
కౌగలించెను కల్వరిలో ప్రేమన్ (2)
(అదిగో కల్వరిలో)









చరణం:-+02
సురూపమైన సొగసైన లేదు
నన్ను రక్షింప వికారుండాయెన్ (2)
పలునిందలన్ భరించెను
పదివేలలో నతి కాంక్షణీయుడే (2)
(అదిగో కల్వరిలో)









చరణం:-+03
సిలువ దృశ్యమును చూచి నే
ఉజ్జీవముతో సేవ చేయుదునే (2)
నిరీక్షణతో జీవించెదనే
నన్ను చేర్చుకొను యేసు రాజ్యములో (2)
(అదిగో కల్వరిలో)









చరణం:-+04
ముండ్ల మకుటం శోభిత వస్త్రమే
పాద హస్తములలో 
చీలలు కలవు (2)
రక్త డాగులలో వ్రేలాడెను
మరణ దాసుల విమోచించెన్ (2)
(అదిగో కల్వరిలో)










చరణం:-+05
యేసుని త్యగం నా యాశ్రయమే
గొప్పసంతోషం 
ప్రియుని రాజ్యం (2)
పాద జాడలలో నడచుటయే
నా జీవితమందలి యానందం (2)
(అదిగో కల్వరిలో)

x

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram